ETV Bharat / state

'సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి' - తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ముఖాముఖి

తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలకు పాల్పడితే.. కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీస్ సిబ్బందిని రప్పించటంతో పాటు.. కేంద్ర బలగాల భద్రత మధ్య ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎలాంటి భయం లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతో మా ప్రతినిధి ముఖాముఖి.

tirupati urban sp venkata appalanaidu
తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు
author img

By

Published : Apr 13, 2021, 3:23 PM IST

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

ఇవీ చూడండి...

చంద్రబాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.