తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి రైతుగా మారారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా... చెర్లోపల్లి సమీపంలో రైతులు వరి నాట్లు వేస్తుండడంతో ఎస్పీ అక్కడికి వెళ్లారు. రైతులతో కలిసి కాసేపు మచ్చటించి వరినాట్లు వేశారు. తుపాను వల్ల ఎదురైనా సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూలీలకు నిత్యావసర సరుకులను అందజేశారు.
ఇదీ చదవండి: