తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. కంపార్ట్ మెంట్లు బయట సుమారు కిలో మీటర్ భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా... నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న 68వేల 779 మంది భక్తులకు స్వామివారి దర్శనప్రాప్తి కలిగింది. శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 3కోట్ల 15లక్షలుగా ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇవీ చూడండి-బడి రారమ్మంటోంది... సమస్యే స్వాగతమంటోంది!