తిరుమల దేవస్థానానికి సంబంధించిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఎండీ ధర్మా రెడ్డి, సీఈవోసురేశ్ కుమార్ కు కొందరు బెదిరింపు లేఖ పంపారు. ఈ విషయంపై.. వారు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్లీల దృశ్యాల ఘటనలో తొలగించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: