ఇదీ చదవండి.
తిరుమల కొండపై ఆహ్లాదకర వాతావరణం - sheshachalam hills
తిరుమల కొండపై ఆహ్లాదకర వాతావరణం ఉంది. వేసవి ప్రారంభమైనా శ్రీవారి సన్నిధిలో మంచు కురుస్తోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు.
మంచు గుప్పిట్లో తిరుమల కొండ