ETV Bharat / state

పుంగనూరులో పట్టపగలే చోరీ - చిత్తూరు జిల్లాలో దొంగతనం

చిత్తూరు జిల్లా పుంగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతూ పట్టణ వాసులను హడలెత్తిస్తున్నారు. తాజాగా కుమ్మరివీధి కూడలిలో ఓ వృద్ధురాలి ఇంట్లో దుండగులు చొరబడి బంగారు నగలను అపహరించారు.

thefting in punganooru chitthore district
పుంగనూరులో పట్టపగలే చోరీ
author img

By

Published : Oct 21, 2020, 10:30 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు కుమ్మరివీధి కూడలిలో.. ఓ వృద్ధురాలి నగలను దొంగలు దోచుకెళ్లారు. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు... ఇంట్లో చొరబడి బాధితురాలిపై పౌడర్ చల్లి, బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పుంగనూరు పోలీసులు... ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.