చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో... తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా... రాష్ట్ర అధికార భాష సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యారు. ఆముక్తమాల్యద, గోదా కల్యాణం నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: