కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు వేయిస్తూ.. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
-
బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo
— Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo
— Lokesh Nara (@naralokesh) November 15, 2021బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo
— Lokesh Nara (@naralokesh) November 15, 2021
ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. ఓటమి తప్పదని తెలిసే.. సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కుప్పంలో దొంగఓట్లు వేసేందుకు వచ్చిన వారి వీడియోను ఆయన విడుదల చేశారు.
-
పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారు.జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు,పెంచిన పన్నులు,అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా వున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్‌రెడ్డి.(3/4)
— Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారు.జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు,పెంచిన పన్నులు,అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా వున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్‌రెడ్డి.(3/4)
— Lokesh Nara (@naralokesh) November 15, 2021పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారు.జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు,పెంచిన పన్నులు,అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా వున్న ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని తెలుసుకున్న జగన్‌రెడ్డి.(3/4)
— Lokesh Nara (@naralokesh) November 15, 2021
ఇదీ చూడండి: AMIT SHAH: రాష్ట్ర భాజపా నేతలతో అమిత్ షా భేటీ..