చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో వైకాపా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాగడాలతో రోడ్లపైకిి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని...లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: 'విచారణ చేసే అరెస్ట్ చేశారు... కావాలని చేయలేదు'