.
అమరావతిని కొనసాగించాలని కోరుతూ.. తెదేపా నేతల నిరసన - పుత్తూరులో తెదేపా నేతల నిరసన
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ.. చిత్తూరు జిల్లా పుత్తూరులో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. పుత్తూరు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలిసి తెదేపా నేతలను స్టేషన్కు తరలించగా.. అక్కడా ధర్నా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
తెదేపా నేతల నిరసన
.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏపీ రాజధాని అమరావతి కొనసాగించాలని తేదేపా నాయకులు బుధవారం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులు వద్దని ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు దీంతో పుత్తూరు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి సిబ్బందితో తెదేపా నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీస్ స్టేషన్లోనూ తెదేపా నాయకులు ధర్నా కొనసాగించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎంపీపీ మాధవయ్య ఇతరులు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570
TAGGED:
పుత్తూరులో తెదేపా నేతల నిరసన