చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల తెదేపా అధ్యక్షుడు రమేష్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ.. పుంగనూరులో ఆ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహించారు.
రాజకీయ కక్ష సాధింపుతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందన్నారు. ఓ కేసు విషయంలో రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చదవండి: