ETV Bharat / state

'వాహనాలు తిరిగితేనే మాకు పూట గడిచేది' - తిరుపతిలో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు

లాక్‌డౌన్‌ సడలింపులతో వ్యాపార, వాణిజ్య సంస్థలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్టే... తమకూ అవకాశం ఇవ్వాలని క్యాబ్‌ డ్రైవర్లు కోరుతున్నారు.

taxi drivers  problems at tirupathi
తిరుపతిలో టాక్సీ డ్రైవర్లతో ఈటీవీభారత్ ముఖాముఖి
author img

By

Published : May 20, 2020, 10:59 AM IST

తిరుపతిలో టాక్సీ డ్రైవర్లతో ఈటీవీభారత్ ముఖాముఖి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను పుణ్యక్షేత్రాలకు చేరవేస్తూ ఉపాధి పొందే టాక్సీ డ్రైవర్లు, యజమానులు.. 2 నెలల నుంచి ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన తరహాలో... తమ వాహనాలు తిరగడానికీ అనుమతించాలని డ్రైవర్లు కోరారు. వాహనాలు తిరిగితే తప్ప పూట గడవని తమ పరిస్థితి గుర్తించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలంటున్న వారితో.. మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.

ఇదీ చూడండి:

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.