ETV Bharat / state

ఎస్వీ యూనివర్సిటీ వీసీ రాజీనామా - SVU VC Resign

శ్రీ వేంకటేశ్వర వర్సిటీ వీసీ రాజేంద్ర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.

శ్రీవేంకటేశ్వర వర్సిటీ వీసీ రాజీనామా
author img

By

Published : Jun 19, 2019, 11:50 PM IST

తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉప కులపతి రాజేంద్ర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్​కు పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఎస్వీయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన... నాలుగు నెలలకే తన పదవీకి రాజీనామా చేస్తూ గవర్నర్​కు లేఖ పంపారు.

శ్రీవేంకటేశ్వర వర్సిటీ వీసీ రాజీనామా

ఇదీ చదవండీ... 500 ఏళ్ల వృక్షాలు మోడువారుతున్నాయి... ఎందుకంటే!?

Sambhal (UP), June 19 (ANI): Eight persons including two children died in a road accident in Sambhal district of Uttar Pradesh. 12 more people got injured in the road rash. The incident took place near Lahrawan village of Bahjoi area, when a speeding container truck collided with another vehicle last night.Sambhal's Superintendent of Police, Yamuna Prasad told ANI, "8 people died on the spot and 12 others got injured. Condition of some injured is reported to be critical. All injured were admitted to a nearby hospital."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.