ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. స్కిట్ కళాశాల పక్కన మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
మృతురాలు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన బంగారమ్మగా భావిస్తున్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు