Justice CT Ravikumar visit Srikalahasti temple: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి రవికుమార్ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో పెద్దిరాజు.. ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీమేథో దక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించారు. ఆలయ తీర్థప్రసాదాలతోపాటు జ్ఞాపికలను అందజేశారు.
ఇదీ చదవండి