చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 30వేల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఇంటికే పరిమితమైన పేదలకు తమ వంతుగా 3వ సారి సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలో కరోనా విజృంభిస్తుండటం వల్ల ఆరోగ్యపు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి :