కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్వాలా దీపం వెలిగించారు. కరోనా కారణంగా ఆలయ ఆవరణలోని అలంకార మండపం వద్ద ఏకాంతంగా పూజలు నిర్వహించారు. దీపాలను గుడి లోపలే ఊరేగించారు. ఈరోజు రాత్రి చుక్కాని ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:
పోలవరం నిధుల కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు?: ఉండవల్లి