ETV Bharat / state

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు - తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు

మరింత మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను పెంచింది తితిదే. ఈ నెల 30 వరకు సంబంధిత టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Special quota Tickets Incresed  TTD For Thirumala temple in Thirupathi
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు
author img

By

Published : Jun 18, 2020, 9:07 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున... రోజుకు 3 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు సంబంధిత టికెట్లు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేసింది తితిదే. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు రోజుకు 3 వేల టికెట్లను విక్రయించిన తితిదే...మరింత మందికి దర్శనం కల్పించే వెసులుబాటుతో అదనపు కోటా విడుదల చేసింది.

ఇదీచదవండి

డిప్యూటీ కలెక్టర్​గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.