ETV Bharat / state

నగరిలో ఎస్పీ సెంథిల్ పర్యటన.. లాక్​డౌన్​ అమలుపై ఆరా - SP Sinthal kumar latest comments

ఎస్పీ సెంథిల్ కుమార్ నగరిలో.. లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. లాక్​డౌన్​ కారణంగా కొంత వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.

నగరిలో పర్యటించిన ఎస్పీ సింథల్
నగరిలో పర్యటించిన ఎస్పీ సింథల్
author img

By

Published : May 13, 2021, 3:21 PM IST

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నగరిలో పర్యటించారు. కొవిడ్ నిబంధనలు.. లాక్ డౌన్​ను పోలీసులు అమలు పరుస్తున్న విధివిధానాలను సీఐ మధ్యయచారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు కరోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. లాక్ డౌన్ ప్రభావంతో కేసులు కాస్త తగ్గుముఖాయం పట్టినట్టు చెప్పారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలకు, వ్యాపారులకు అనుమతి ఉందని.. అనంతరం కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బయటికి వచ్చే వారు మాస్కూలు ధరించాలని, శానిటైజర్ తప్పకుండా వాడాలని, అనవసరంగా ఎవరు బయటకు రావద్దని ఆయన సూచించారు.

ఇవీ చూడండి:

తితిదేకు హనుమద్ జన్మభూమి లేఖ.. చర్చకు రేపు రమ్మన్నా వస్తాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.