ETV Bharat / state

కాళహస్తిని ఊపేసిన శివమణి - మహాశివరాత్రి వేడుకలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ సినీవాయిద్య కళాకారుడు శివమణి చే ఏర్పాటు చేసిన డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది.

శ్రీకాళ హస్తిలో శివమణి వాయిద్యం
author img

By

Published : Mar 4, 2019, 11:06 PM IST

'శివమణి' వాయిద్యం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ధూర్జటి కళాప్రాంగణంలో ప్రముఖ సినీ వాయిద్య కళాకారుడు డ్రమ్స్ శివమణి చే వాయిద్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ వాయిద్యాల ఒకేసారి వాయిస్తూ శివమణి భక్తులను అలరించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చిన సంగీత ప్రియులతోకళాప్రాంగణం జనసంద్రంగా మారింది. ప్రదర్శన అనంతరం మాట్లాడిన శివమణి...జన్మనిచ్చిన తల్లికి పద్మశ్రీ అవార్డును అంకింతం చేసినట్లు తెలిపారు.శివ లీలలు ఎంతో మహిమగలవని, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రంలో వాయిద్యాలు ప్రదర్శించడం జన్మ జన్మల పుణ్య ఫలమనిఅన్నారు. తల్లి, తండ్రి, గురువుల ఆశీస్సులతోనే ఉత్తమ కళాకారుడిగా గుర్తింపుపొందినట్లు తెలిపారు.

Nagpur (Maharashtra), Mar 04 (ANI): Players of Indian cricket team were seen practicing ahead of match with Australia on Monday. The second ODI match between India and Australia is to be played at Vidarbha Cricket Association Stadium in Nagpur on Tuesday.
India is leading the five match ODI series with 1-0.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.