ETV Bharat / state

స్కూలు వ్యాన్ కింద పడి విద్యార్థి మృతి

బంధుత్వ పరిచయంతో సరదగా పాఠశాల వ్యాన్ ఎక్కి, అదే వ్యాన్ కింద పడి ఏడోతరగతి చదువుతున్న విద్యార్ది దుర్మరణం పాలైయ్యాడు. చిత్తూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది.

స్కూలు బస్సుకింద పడి విద్యార్థి మృతి
author img

By

Published : Aug 30, 2019, 2:01 PM IST

స్కూలు బస్సుకింద పడి విద్యార్థి మృతి

కదులుతున్న పాఠశాల వాహనం నుంచి కిందకు దిగే ప్రయత్నంలో, వ్యాన్ కింద పడి ఏడో తరగతి చదువుతున్న విద్యార్ది మృతి చెందాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో కొత్తూరు కు చెందిన ధనశేఖర్, ప్రైవేట్ పాఠశాల డ్రైవర్ తో ఉన్న బంధుత్వంతో వ్యాన్ ఎక్కాడు. అనంతరం కదులుతున్న వాహనం నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన ధనశేఖర్ ను ఆసుపత్రికి తరలించే ప్రయ్తనంలో మార్గమధ్యంలో చనిపోయాడు. ఆసుపత్రికి చేరుకున్న బంధువులు బాలుడి మృతదేహం చూసి బోరున విలపించారు.

ఇదీ చూడండి

అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యే సత్తా ఉంది... వెళ్లే స్తోమత లేదు..

Intro:AP_VJA_51_11_EVMS_NOT_WORKING_GADDE_FIRES_ON_OFFICERS_737_G8

విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 267 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. దాదాపు రెండున్నర గంటల నుంచి ఓటర్లు బారులు తీరి నిలబడి ఉన్న అధికారులు ఇంతవరకు ఈవీఎంలను మరమ్మతు చేయలేకపోయారు. పోలింగ్ వేయడానికి వచ్చిన గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ కుటుంబ సభ్యులు సైతం ఓటు వేయకుండా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఈవీఎం మరమ్మతు చేయకపోవడం, దాన్ని మార్చడం పట్ల గద్దె రామ్మోహన్ దంపతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సైతం అధికారుల తీరు పట్ల ఎన్నికల అధికారులు వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు. వృద్ధులు క్యూలైన్లో నిలబడి లేక అవస్థలు పడుతున్నారు.

Body:మొరాయించిన న ఈవీఎంలు

Conclusion:మొరాయించిన ఈవీఎంలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.