ఇవి కూడా చదవండి
మదనపల్లెలో సామూహిక వివాహాలు - madanapalle
చిత్తూరు జిల్లా మదనపల్లెలో సామూహిక వివాహాలు ముచ్చటగా జరిగాయి. 8 కొత్త జంటలకు మంగళసూత్రం, పట్టుబట్టలు అందించారు.
8పేద జంటలకు వివాహాలు
చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో 8 మంది పేద జంటలకు మాజీ కౌన్సిలర్ నాగార్జునరావు సామూహిక వివాహాలు జరిపించారు. స్థానిక సాయిబాబా ఆలయంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. వధూవరులకు కొత్త బట్టలు, మంగళసూత్రం కానుకగా అందజేశారు. పెళ్లి చేసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, పలువురు నాయకులు, ప్రముఖులు వేడుకలో భాగమయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇవి కూడా చదవండి
Intro:సామూహిక వివాహాలు
Body:మదనపల్లిలో సామూహిక వివాహాలు
Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లిలో సాయి బాబా మందిరంలో సామూహిక జరిగే జరిగాయి మాజీ కౌన్సిలర్ నాగార్జున రావు ఆధ్వర్యంలో వివాహాలు నిర్వహించారు కొత్త జంటలకు మంగళసూత్రం పట్టు పట్టు ఉచితంగా అందజేశారు బర్మా వీధి లోని సాయి బాబా మందిరంలో 8 జంటలకు వివాహాలు చేశారు ఏడుగురు జంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిపించారు అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రాస్ అవుతుండగా పెళ్లి కొడుకులు పెళ్ళి కూతుళ్లకు తాళి కట్టారు పట్టణంలోని పలువురు ప్రముఖులు సామూహిక వివాహాలకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించమనేది