ETV Bharat / state

పెద్దమండ్యంలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి - road accident news in chittoor district

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని నీటి ట్యాంకర్​ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

పెద్దమండ్యంలో రోడ్డు ప్రమాదం
పెద్దమండ్యంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : May 30, 2020, 7:30 PM IST

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కడప జిల్లా గాలివీడు మండలం కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన సతీష్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్దమండ్యం బస్​స్టాప్​ వద్ద నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన టిప్పర్​.. డ్రైవర్​కు తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.