Prisoner Commits Suicide at Chittoor District Sub Jail: చిత్తూరు జిల్లా సబ్ జైలులో విషాదం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీ ఒకరూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోవిందప్ప(40).. జైలులోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే.. బెయిల్ రావట్లేదన్న మనస్తాపంతో గోవిందప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి