చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని అడవులలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. దేవరకొండ అటవీప్రాంతంలో 13 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని... ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దుంగలను సేకరించి, డంప్ చేసిపెట్టారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: