ETV Bharat / state

రేషన్ డీలర్ల మెరుపు సమ్మె.. చౌకదుకాణాలు మూసివేత

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎనిమిదో విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. అక్కడికి వచ్చిన పేద ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

chittor district
చౌకదుకాణదారుల డిమాండ్ల సాధన కోసం సమ్మె
author img

By

Published : Jul 20, 2020, 5:09 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. నేటి నుంచి ప్రారంభం కావల్సిన ఎనిమిదో విడత రేషన్ పంపిణీపై ఈ ప్రభావం పడింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకూ పంపిణీని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు. కరోనా కష్ట కాలంలోనూ తాము పేదలకు రేషన్ ఇచ్చామని గుర్తు చేస్తున్నారు.

ఏడు విడతలు పంపిణీ చేస్తే రెండు‌ విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారంటున్నారు డీలర్లు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా బాధ్యతతో పని చేశామని.. తమను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

మద్యం మత్తులో ఆకతాయిల అసభ్య ప్రవర్తన... బాలిక ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.