నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న సినీ హీరో రామ్చరణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న చరణ్ కాసేపు అభిమానులతో సందడి చేశారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సూళ్లూరుపేట బయలుదేరి వెళ్లారు.
ఇవీ చదవండి..