శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్పపల్లికిపై విఘ్నేశ్వరుణ్ని ఘనంగా ఊరేగించారు. పుష్ప పల్లకిని ప్రత్యేక పుష్పాలతో అలకరించి సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది, మాడవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యోలో పోటెత్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : పెరటాసి మాస శనివారంతో కిక్కిరిసిన అలిపిరి