'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలి' - Protests against Citizenship Amendment in madanapally
పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో పాటు.. ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'
By
Published : Jan 16, 2020, 4:13 PM IST
ఇదీ చదవండి:
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'
Body:ఎంఆర్సి కి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన శిబిరం
Conclusion:పౌరసత్వ సవరణ బిల్లు ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన శిబిరం ఏర్పాటు చేశారు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్ లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో పలు ప్రజా సంఘాలతో పాటు ముస్లిం మైనారిటీ లు పాల్గొన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు ఎం ఎం ఆర్ సి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు