వేరుశనగ విత్తనాల కోసం రైతుల బారులు - చిత్తూరు జిల్లాపుత్తూరులో వేరుశెనగవిత్తనాల కోసం రైతుల బారుల వార్తలు
పుత్తూరులో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. విత్తనాలకోసం రైతులు బారులు తీరారు.
రైతుల బారులు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.వేరుశనగ విత్తనాల కోసం మండలంలోని రైతులు బారులు తీరారు . రబీలో వేరుశనగ విత్తనాలు వేసేందుకు అనువైన సమయం కావడంతో... కార్యాలయం చుట్టూ గత రెండు రోజులుగా తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే రోజా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో రాయితీ వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది వేరుశనగ విత్తనాల కోసం మండలంలోని రైతులు బుధవారం వేసవి కార్యాలయం వద్ద అ బారులు తీరారు . రబీలో వేరుశనగ విత్తనాలు ఇచ్చేందుకు అనువైన సమయం కావడంతో రైతులు వేరుశనగ విత్తనాల కోసం కార్యాలయం చుట్టూ గత రెండు రోజులుగా తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే రోజా నగర్ లో వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేరోజు ప్రారంభించి సమస్య పరిష్కారం అయ్యేదని పేర్కొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570