చిత్తూరు జిల్లా కమతమూరులో పశువుల పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు. పశువులను పరుగులు పెట్టించి తక్కువ సమయంలో గమ్యం చేరిన పశువుల యజమానులకు బహుమతులు అందించారు. వేడుకను చూసేందుకు సమీప జిల్లాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
ఇదీ చదవండి.