ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న లోక్​సభ స్పీకర్ - latest news in sri kalahasthi

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Lok Sabha Speaker Om Birla
లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా
author img

By

Published : Aug 17, 2021, 4:45 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని.. లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వైకాపా ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, భరత్​రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తిలు.. ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయం తరఫున తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండీ.. POLAVARAM: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.