ETV Bharat / state

వకుళమాత ఆలయ పనులు వేగవంతం - updates of vakulamatha temple

వకుళమాత ఆలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆపనులను ఆయన స్వయంగా పరిశీలించారు.

construction work of Vakulamata
వకుళమాత ఆలయ పనులు వేగవంతం
author img

By

Published : Oct 28, 2020, 1:43 PM IST

వకుళమాత ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. తిరుపతి నగర శివారు పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పేరూరు బండ మీద ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ నేతృత్వంలో ఈ పనులు జరుగుతున్నాయి.

ఇదీ చదవండీ...విశాఖలో రూ.4.50 కోట్లతో మొదలైన పనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.