చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ వద్ద ఒడిశా వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వస్థలాలకు పంపించాలన్నారు. కలికిరిలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న 30 మంది వలస కూలీలు తమ భార్యా పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. లాక్ డౌన్ సడలించినందున వెంటనే తమ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని పోలీసులకు విన్నవించుకున్నారు.
ఇదీ చదవండి: