ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆన్​లైన్​లో ఆర్జిత సేవలు ప్రారంభం - srikalahasti online aarjitha sevalu lates news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించారు. కరోనా కారణంగా.. ఆలయానికి రాలేని పరిస్థితులు ఉండటంతో.. ఆన్​లైన్​ ద్వారా పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించినట్లు ఆలయ ఈవో వివరించారు.

srikalahasti
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరోక్ష ఆర్జిత సేవలు ప్రారంభం
author img

By

Published : May 5, 2021, 8:28 AM IST

కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆన్​లైన్​లో ఆర్జిత సేవలను ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో... దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చే పరస్థితి లేకపోవటంతో.. ఆన్​లైన్ ద్వారా పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించారు. అభిషేకాలు, కల్యాణోత్సవం, మృత్యుంజయ జపం, చండీ హోమం, రుద్ర హోమం వంటి పూజలకు ఆన్​లైన్​ ద్వారా నగదు చెల్లించి.. గోత్ర నామాలతో పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.

ఇదీ చదవండి: షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్షను ప్రారంభించిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.