చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై మైల్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి బి.ఎన్ కండ్రిగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి - శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి