రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ఆర్వో ఈశ్వర్ అధ్యక్షతన తంబళ్లపల్లె నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సహాయ తహసీల్దార్లు, ఎన్నికల డీటీలు, రెవెన్యూ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారినందరిని ఓటర్లుగా నమోదు చేయాలని ఆర్ఓ సూచించారు.
ఇది చూడండి: '370 రద్దు ఉగ్రవాద విషవృక్షం అంతానికే'