తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా వీరబ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తితిదే జేఈవోగా బాధ్యతలు చేపట్టిన వీరబ్రహ్మయ్య - ttd jeo
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఈవోగా వీరబ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. స్వామివారిని దర్శించుకున్నారు.
తితిదే జేఈవోగా బాధ్యతలు చేపట్టిన వీరబ్రహ్మయ్య