చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం మాంబేడులో నూతన బస్సు సర్వీసును ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. బస్సుకు పూజలు చేసిన అనంతరం మొదటి ప్రయాణికుడిగా టికెట్ తీసుకొని కొద్ది దూరం ప్రయాణించారు.
ఇదీ చూడండి: