తిరుపతి రుయా కొవిడ్ ఆస్పత్రిని నేవీ డాక్ యార్డు బృందం పరిశీలించింది. విపత్తు నిర్వహణలో భాగంగా సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి వైద్యాధికారులను ఆరా తీసిన డాక్టర్ భన్సోడీ బృందం.. ఆక్సిజన్ పైపు లైన్లు, సరఫరాను తనిఖీ చేసింది. ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక నిన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన కారణంగా బృందం పర్యటించింది.
ఇవీ చూడండి : రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు