ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మండిపడ్డారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి అంటే ఎందుకు అంత భయం అని ప్రశ్నించి బాబు.. ఎస్ఈసీ.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అది మంచిది కాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ