తిరుమల శ్రీవారిని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఇదీ చూడండి. తెలంగాణ: కారు జోరు ఎందుకు తగ్గింది?