ఇదీ చదవండి:
పుత్తూరులో గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా - today mla roja latest news in telugu
చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గాయత్రీ దేవికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుంచి మహిళలంతా కలశాలతో వచ్చి అమ్మవారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. అభిషేకం అనంతరం అమ్మవారిని దర్శించుకుని.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గాయత్రీ మాతకు పాలభిషేకం.. పాల్గొన్న ఎమ్మెల్యే రోజా