కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన నియోజవర్గ ప్రజలకు వైకాపా ఎమ్మెల్యే రోజా అభినందనలు తెలిపారు. బద్వేలు ఉప ఎన్నిక గెలుపు జగన్ పాలనకు నిదర్శనమన్నారు. ఉప ఎన్నికల్లో వైకాపాను దొంగ దెబ్బ తీయాలన్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా వార్ వన్ సైడ్ అనేదే మరోసారి రుజువైందన్నారు.
ఇదీ చదవండి
Badvel Bypoll Won: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..