తిరుమల శ్రీవారిని మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలకు అవసరమైన అనేక రకాల సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి: