ETV Bharat / state

పుత్తూరులో ఉగ్రవాదులు కలకలం - కలకలం

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదుల కలకలం రేగింది. ముందస్తు జాగ్రత్తగా పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో నిశిత తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలు చేస్తున్న పోలీసులు
author img

By

Published : Aug 26, 2019, 11:11 AM IST

ఉగ్రవాదుల కలకలం పుత్తూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పుత్తూరు సబ్​డివిజన్​ ఎస్పీ మురళీధర్​ ఆధ్వర్యంలో సుమారు ఏడుగురు సీఐలు,20 మంది ఎస్సైలు 150 మంది కానిస్టేబుల్​తో నిశిత తనిఖీలు చేపట్టారు. వాహనాలు ఉన్న ఇళ్లలో వాహనరికార్డులు సైతం పరిశీలించి సక్రమంగాలేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఉగ్రవాదుల కలకలం పుత్తూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పుత్తూరు సబ్​డివిజన్​ ఎస్పీ మురళీధర్​ ఆధ్వర్యంలో సుమారు ఏడుగురు సీఐలు,20 మంది ఎస్సైలు 150 మంది కానిస్టేబుల్​తో నిశిత తనిఖీలు చేపట్టారు. వాహనాలు ఉన్న ఇళ్లలో వాహనరికార్డులు సైతం పరిశీలించి సక్రమంగాలేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఇదీ చూడండి

పాకాల ఉన్నత పాఠశాలకు 100 ఏళ్లు

Intro:Ap_tpt_51_25_garbhini_hatya_avb_ap10105

తొమ్మిది నెలల గర్భిణి హత్యBody:చిత్తూరు జిల్లా పలమనేరు


గంగవరం మండలం గండ్రజుపల్లె పంచాయతీ జంగలపల్లె గ్రామంలో తొమ్మిదినెలల గర్భిణీ మీనా(24)ను గొంతుకు తాడు బిగించి హత్య చేసిన భర్త నారాయణ..

మృతురాలి తల్లి యశోదమ్మ కథనం మేరకు వీరికి గత 5 సంవత్సరాల క్రితం పలమనేరు మండలం పి ఒడ్డూరుగ్రామానికి చెందిన నారాయణకు ఇచ్చి వివాహం చేశారు కాగా ఇప్పటికే 18 నెలల వయసు గల బిందుశ్రీ అనే కుమార్తె ఉంది,వీరికి వివాహం అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం నారాయణ మృతురాలి మీనాను వేదిస్తున్నాడు, పల్లుమార్లు మీనా తల్లి తండ్రులు డబ్బులు ఇచ్చినారు, మీనా తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం గత 20సంవత్సరాలుగా కూలిపనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు పెద్ద అమ్మాయి మీనాను5సంవత్సరాల క్రితం పి ఒడ్డూరుకు చెందిన నారాయణకు మూడు లక్షలు కట్నం, రెండు లక్షల బంగారు వెసి ఘనంగా వివాహం జరిపించారు, పెడ్లి అనప్పటి నుండి నారాయణ పనిపాటు చేయకుండా బలాదూర్ గా తిరుగుతూ మీనా తల్లితండ్రుల వద్ద డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తుండేవాడని,నెల క్రితం 9 నెలల గర్భిణిగా ఉన్న మీనాను డెలివరీ కోసం మీనా అవ్వతాత అయిన బంగాలపల్లి గ్రామంలో వదిలి వెళ్ళాడు నారాయణ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి గొడవపడి డబ్బులు తీసుకొని వెళ్తుండేవాడు.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నారాయణ రావడంతో భార్యాభర్తలు ఓ ఇంట్లో పడుకున్నారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో మీనా వాళ్ళ అవ్వ పడుకోగా..... ఉదయానికల్లా మీనాను గొంతుకు తాడు బిగించి హత్య చేసిన నారాయణ..తన భార్య కింద పడిపోయిందని మీనా వాళ్ళ అవ్వతో చెప్పడంతో వాళ్ళు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయింది. అవ్వ బయటికి వచ్చి చూడగా అప్పటికే మీనా భర్త నారాయణ పరారైయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:బైట్లు మృతురాలి అవ్వ
తల్లి యశోధమ్మా

రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.