చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి గ్రామపంచాయతీలో ఆటస్థలం ఉంది. కానీ అధికారులు దాన్ని గ్రంథాలయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. పిల్లలకు ఆటస్థలం లేకుండా గ్రంథాలయం నిర్మించటం ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆటస్థలంలో అక్రమంగా గ్రంథాలయ నిర్మాణం - library constructed in play ground at chittoor dst chandragiri
ఆటస్థలాన్ని పాఠ్యస్థలంగా చేయాలనుకుంటున్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల అధికారులు. గ్రంథాలయం నిర్మాణం కోసం పాఠశాల ప్రహరీ తొలగించి, పచ్చని చెట్లు నరికి, మంచినీటి పైపులైను తీసేసి నానా బీభీత్సం చేశారు.
ఆటస్థలంలోగ్రంథాలయం నిర్మిస్తుండంపై గ్రామస్థుల ఆందోళన
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి గ్రామపంచాయతీలో ఆటస్థలం ఉంది. కానీ అధికారులు దాన్ని గ్రంథాలయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. పిల్లలకు ఆటస్థలం లేకుండా గ్రంథాలయం నిర్మించటం ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
TAGGED:
latest news of chandragiri