తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం స్వామి వారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించారు. వాహనసేవలో తితిదే జీయర్ స్వాములు పాల్గొన్నారు. రాత్రి హంస వాహన సేవపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఘనంగా శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు - తిరుపతి తాజా వార్తలు
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.