కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తిక శోభతో విరాజిల్లుతోంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వర్ణముఖి నదిలో స్నానాలు ఆచరించి ఆలయ ఆవరణంలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
![karthika masam prayers at srikalahasthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9711317_kar2.jpg)
![karthika masam prayers at srikalahasthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9711317_kar4.jpg)
![karthika masam prayers at srikalahasthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9711317_kar3.jpg)
ఇదీ చదవండి: రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ