తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు... దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో దీపాలు వెలిగించారు. వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి మహాద్వారం, అఖిలాండం, వాహన మండపాల వద్ద ఉంచారు.
ఇదీ చూడండి:
తుంగభద్ర పుష్కరాలలో కార్తిక పౌర్ణమి పూజలు